సకల వసతులతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్..
విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ త్వరలో అందుబాటులోకి తీసుకు వొస్తున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని తంగలపల్లిలో…