మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన

మేడ్చల్/ఉప్పల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: మీర్‌పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్‌లోని బండబావి ప్రదేశంలో రూ.9 కోట్ల అంచనాతో తలపెట్టిన మల్టీస్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి,…
