డార్విన్ సిద్ధ్దాంతం తొలగింపు మూఢత్వానికి పునాది
‘‘ఇతర దేశాలతో పోల్చితే మన దేశం పూర్తిగా ఆనాగరికమైన నిర్ణయాలతో ప్రధాన వార్తాలలో నిలుస్తుంది. వాస్తు జ్యోతిషం అమలు చేయాలని, బెనారస్ విశ్వవిద్యాలయం భూతవైద్యం కోర్సులను ప్రవేశపెట్టడం,ఆవు మూత్రంలో ఎంత బంగారం దాగుందో పరిశోధించాలని కోరడం పూర్తిగా అటవిక ఆలోచనలకు నిదర్శనం.’’ ఒకనాడు గురజాడ మతములన్ని మాసిపోవును జ్ఞానమొక్కటే గెలిచి నిలుచును అన్నాడు ఆ మాట…