మరోమారు తెరపైకి ఫార్మూలా ఈ-రేస్ కేసు

– కేటీఆర్ తదితరులకు ఏసీబీ ప్రత్యేక కోర్టు సమన్లు – జూలై 31న విచారణకు రావాలని ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : రాష్ట్రంలో సంచలనం రేపిన ఫార్ములా`ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పలువురు కీలక అధికారులకు ఏసీబీ ప్రత్యేక కోర్టు సమన్లు…
