దృష్టి మళ్లించేందుకే తెరపైకి ఫార్ములా కేసు

– సీఎం సంతకం చేసిన తొలి ఫైలు మాయం – బయటపెట్టడంతో ఇరకాటంలో ప్రభుత్వం – సంస్థ ఖాతాలో భద్రంగా వున్న మొత్తాన్నివెనక్కి తెప్పించవచ్చు కదా – ఫుట్‌బాల్ మ్యాచ్ పేరుతో రూ.100 కోట్లు వృధా – ప్రణాళిక లేకుండా మూసీ ప్రాజెక్టుపై ముందుకు – అసెంబ్లీ సీట్లు పెరిగితే స్వాగతిస్తాం – టీడీఆర్ పెద్ద…
