రాజకీయాలకు సోనియా దూరం …?
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, ఆ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియాగాంధీ తన రాజకీయ జీవితానికిక ముగింపు పలికే ఆలోచనలో ఉన్నట్లు ఆమె మాటల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని ఆమె సూటిగా చెప్పకపోయినా కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో చేసిన ప్రసంగ పాఠం మాత్రం ఆదే భావాన్ని కలిగించేదిగా ఉంది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో మూడు రోజులపాటు…