మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
Former PM Manmohan Singh Passed Away : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో గురువారం సాయంత్రం దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. కానీ ఆరోగ్య పరిస్థితి విషమించ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది. మన్మోహన్ సింగ్ మృతి…