అనర్హత నుంచి దానం తప్పించుకోలేరు
స్పీకర్ త్వరగా వ్యవహారం తేల్చాలి: మాజీ ఎంపీ వినోద్ కుమార్ కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. సోమవారం నాడు తెలంగాణ భవన్లో ఆయన డియాతో మాట్లాడుతూ… గతంలో లాగా స్పీకర్ అనర్హత పిటిషన్పై జాప్యం చేసే పరిస్థితి సుప్రీంకోర్టు ఇటీవల…