రుణానికి ‘మాఫీ’ లేదు.. రైతుకు ‘భరోసా’ లేదు
ఇది ప్రజా పాలన కాదు .. పడకేసిన పాలన కౌలురైతుకు భరోసా ఇవ్వనందుకు క్షమాపణలు చెప్పాలి ఏ రంగంలోనూ ఒక గణనీయమైన మార్పు లేని పాలన కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలు ఇది ప్రజా పాలన కాదు .. పడకేసిన పాలన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రుణానికి ’మాఫీ’…