పార్టీని వీడేవారితో బాధలేదు..

కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దు.. తెలంగాణ సాధించిన మనకు ఇదొక లెక్కనా..? రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం పార్టీ కార్యకర్తలకు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ భరోసా హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28 : దొంగల్లా పార్టీని వీడేవారితో మనకు బాధ ఏమీ లేదని, పార్టీయే నాయకులను తయారు చేస్తది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం…