పలు గ్రామాల్లో మంత్రి పొన్నం సుడిగాలి పర్యటన
సమస్యల పై స్పందించి వెంటనే ఆదేశాలు హుస్నాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: హుస్నాబాద్ నియోజకవర్గంలో రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన చేశారు. హుస్నాబాద్ , చిగురు మామిడి, సైదాపూర్ మండలాల్లో మంగళవారం పర్యటించారు. చిగురు మామిడి మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాల ను పర్యటించారు. అక్కడ విద్యార్థులకు భరోసా కల్పించారు.…