కాంగ్రెస్ పాలనలో నీటి గోస
నీళ్ల మంత్రి ఉత్తమ్ సొంత జిల్లాలోనే సాగునీటికి కటకట మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చి రైతన్నకు క‘న్నీటి’ గోసను తెచ్చిందని, పంట పొలాలకు నీళ్ల కోసం రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితిని కల్పించిందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. సాగు నీటి శాఖ మంత్రి సొంత జిల్లా…