ఓటమితో పార్టీ కార్యకర్తలు కుంగిపోవొద్దు
పంచాయితీ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదాం ముందంతా మంచి కాలం మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ అగ్ర నేత హరీష్ రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 12 : పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఓడిపోయామని కుంగిపోవద్దు..వొచ్చే పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా…