అమలు కాని గ్యారంటీలపై రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి
జాతీయ మెనిఫెస్టోతో చెవులో పువ్వులు పెట్టుడే .. తెలంగాణకు కేసీఆరే శ్రీ రామరక్ష కాంగ్రెస్, బీజేపీలను చిత్తుగా ఓడిరచాలి నారాయణరావు పేట మండల కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7 : కాంగ్రెస్ అమలు చేయని గ్యారంటలపై నాది జిమ్మేదార్ అన్న రాహుల్ గాంధీ సమాధానం…