Tag #Former MIM corporator #Mohammed Ghaus’s son arrested

ఎంఐఎం మాజీ కార్పొరేటర్‌ ‌మహమ్మద్‌ ‌గౌస్‌ ‌కుమారుడి అరెస్ట్

– అధికారుల విధులకు ఆటంకం క‌లిగించినందుకు ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6:‌ పాత బస్తీలో చార్మినార్ ‌సమీపంలో ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో ఎంఐఎం మాజీ కార్పొరేటర్‌ ‌మహమ్మద్‌ ‌గౌస్‌ ‌కుమారుడు మహమ్మద్‌ ‌సాహిల్‌ ‌ను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. చార్మినార్‌ ‌పరిసర ప్రాంతాల్లో…