తెలంగాణ విద్యుత్ విచారణ కమిషన్‌కు కొత్త ఛైర్మన్
హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ మదన్ బి లోకూర్ నియామకం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : తెలంగాణ విద్యుత్ విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా జస్టిస్ మదన్ భీమ్‌రావు లోకూర్ నియమితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన హైకోర్టు సీజేగా, ఆ తర్వాత సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. సుప్రీమ్ కోర్టు ఆదేశాల మేరకు…