Tag #Former DGP HJ Dora #passes away #due to ill health

అనారోగ్యంతో మాజీ డీజీపీ హెచ్‌జె దొర మృతి

– పోలీస్‌ ‌శాఖలో కీలక పదవుల నిర్వహణ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 13: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌మాజీ డీజీపీ హెచ్‌.జె దొర మరణించారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. కొంత కాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్‌ ‌చేయించుకున్నారు. అనంతరం ఇంటికి తిరిగి వెళ్లారు. ఇంట్లో బాత్‌రూమ్‌లో పడిపోయారు.…