మాజీ సిఎం కెసిఆర్‌కు అయోధ్య ప్రాణప్రతిష్టకు ఆహ్వానం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 20 : ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిరం ప్రాణ ప్రతిష్ట కార్యమ్రానికి రావాల్సిందిగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫున ఆహ్వానం పంపించారు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సహా ప్రముఖులందరిని ట్రస్ట్ ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే.…