నిస్వార్థ సేవకు ‘భారత రత్న’
రెండుసార్లు ముఖ్యమంత్రి.. అయితేనేమీ కట్టుకోవడానికి సరైన బట్టలు లేనివాడు, నిరుపేదరికాన్ని తలపించే ఆయన స్వగృహం.. ఇవి ఆయన నిరాడంబర జీవితానికి మచ్చుతునకలు. కనీసం విదేశాలకు వేళ్ళేప్పుడైనా మంచిబట్టలు వేసుకోవాలని ఆశించని వ్యక్తి. తొలి శాసనసభ్యుడిగా బీహార్‌నుండి ఆస్ట్రీయాకు వెళ్ళిన ప్రతినిధి బృందం సభ్యుడిగా స్నేహితుడి నుంచి చిరిగిన కోటును అడిగి వేసుకుని వెళ్ళినప్పుడు, అక్కడ యుగోస్లేవియా…