భద్రాద్రి జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ అధికారి హత్య అమానుషం
విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నత అధికారుల మెప్పు పొందిన నికార్సయిన అధికారి భద్రాద్రి జిల్లా చండ్రు గొండ ఫారెస్ట్ అధికారి చలమల శ్రీనివాస్ రావు ను పథకం ప్రకారం గుత్తి కోయలు కత్తితో మెడ కోసి దారుణంగా అత్యంత పాశవికంగా హత్య చేయడం అమానుషం.పొడు వివాదాలతో జరిగిన హత్య గా చెప్పవచ్చు. భద్రాద్రి…