పిల్లల కోసం పక్షుల మినీ జూ ఏర్పాటు

– నాంపల్లి ఎగ్జిబిషన్‌లోఅటవీ శాఖ స్టాల్ ప్రారంభం – వివిధ అటవీ ఉత్పత్తుల ప్రదర్శన హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 7: నాంపల్లి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో ఏర్పాటు చేసిన అటవీ శాఖ స్టాల్‌ను రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన సంరక్షకులు డా. సువర్ణ బుధవారం ప్రారంభించారు. అడవులు, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం, వన్యప్రాణుల…
