అటవీ శాఖ నోటీస్.. భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే

– కొండగట్టు ఆలయ భూముల వివాదాన్ని పరిష్కరించండి – ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ చీఫ్ రామచందర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16 :కొండగట్టు అంజన్న ఆలయానికి అటవీ శాఖ షోకాజ్ నోటీసు జారీ ఆందోళన కలిగిస్తున్నదని, వేల సంవత్సరాల చరిత్ర కలిగిన, సనాతన ధర్మానికి ప్రతీక అయిన ఆలయంపై ఈ తరహా చర్యలు హిందూ…
