దర్యాప్తులో ఫోరెన్సిక్ సైన్స్ నివేదికలే కీలకం

– డీజీపీ ఆనంద్ – 57 మంది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఉద్యోగులకు నియామక పత్రాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27: నేరాల దర్యాప్తులో నేరస్థుడిని ఎంత కష్టపడి పట్టుకున్నా, శాస్త్రీయ ఆధారాలు, ఫోరెన్సిక్ సైన్స్ నివేదికలు పటిష్టంగా లేకపోతే కోర్టులో కేసులు బలహీనపడే అవకాశం ఉంటుందని తెలంగాణ డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్, ఐపీఎస్…
