విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా విధానాలు
అన్ని రాష్ట్రాల సమష్టి కృషితో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడడానికి సమయమివ్వలేదని బెంగాల్ సిఎం మమత వాకౌట్ పలువురు ఇండియా కూటమి సిఎంల బహిష్కరణ ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూలై 27 : దేశంలో అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను రూపొందించాలని నీతి ఆయోగ్…