తెలంగాణలో తప్పని రైతుల బలవన్మరణాలు రుణ విముక్తులు కాని రైతులు
మహేందర్ కూన, జర్నలిస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు కావస్తోంది. వలస పాలనలో పడ్డ గోస అంతా ఇంతా కాదు. మా రాష్ట్రం మాకు కావాలని ఏండ్ల తరబడి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం సాధించామని వెనుదిరిగి చూస్తే కన్నీళ్లే శరణ్యం అవుతున్నాయి. ఆంధ్ర వలస పాలనలో నీళ్ళు, నిధుల దోపిడి యథేచ్ఛగా…