ఫుడ్ సేఫ్టీ అందరి బాధ్యత

– అవేర్‌నెస్ వాకథాన్‌లో మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: ఫుడ్ సేఫ్టీ అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ఆహార ఉత్పత్తిదారులు, వ్యాపారులు, వినియోగదారులందరి సమష్టి బాధ్యత అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అవేర్‌నెస్ వాకథాన్‌లో సోమవారం పాల్గొన్న ఆయన జల విహార్ వద్ద…
