గురుకులాల్లో ఆహార భద్రతకు ఫుడ్ సేఫ్టీ కమిటీలు
ఫుడ్‌పాయిజన్‌పై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 28 : రాష్ట్రంలోని గురుకులాలు, వసతిగృహాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టళ్ల, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఫుడ్…