Tag Food Posion

విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా? : హరీష్ రావు ఫైర్..

హైదరాబాద్, ప్రజాతంత్ర : దిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస, పిల్లల భవిష్యత్తుపై లేదా? అని మాజీ మంత్రి హ‌రీష్ రావు సీఎం రేవంత్ పై మండిప‌డ్డారు. రాష్ట్రాన్నే కాదు.. కనీసం సొంత జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను కూడా ముఖ్యమంత్రి ప‌ట్టించుకోవ‌డంలేద‌ని అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో…

ప్ర‌భుత్వం మ‌ద్దు నిద్ర వీడాలి : మాజీ మంత్రి హరీష్ రావు.

గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఆగ్ర‌హం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 6 : గురుకుల హాస్ట‌ళ్ల‌లో వ‌రుసగా ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్న ప్ర‌భుత్వం మొద్దు నిద్ర వీడడంలేద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు మండిప‌డ్డారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలైన ఘటన…

You cannot copy content of this page