Tag food poisoning #in Regode Kasturiba school #Medak District

ఫుడ్‌ ‌పాయిజనింగ్‌తో విద్యార్థులు హాస్పిటల్‌పాలు

మెదక్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: జిల్లాలోని రేగోడ్‌ ‌మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌జరిగింది. దాంతో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో ప్రభుత్వం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం గుడ్డు కూర తిన్నారు.  అయితే అదే గుడ్డు కూరను రాత్రికి పులుసుగా తయారుచేసి విద్యార్థులకు వడ్డించినట్లు…