Tag #Food poision #Gadwal #Hostel #15 students hospitalised

గద్వాల ఎస్సీ హాస్టల్‌లో దారుణం

– కలుషితాహారంతో 15 మంది విద్యార్థులకు అస్వస్థత జోగులాంబ గద్వాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2:  ‌గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక ప్రభుత్వహాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మంగళవారం ఉదయం అల్పాహారం…