ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞం…
పరమాత్ముని తత్త్వాన్ని ప్రబోధించడమే ఆధ్యాత్మికతకు పరమార్థమని భావిస్తారు. ఆధ్యాత్మికతను సంతరించుకున్న రచనలన్నీ తార్కికమైన మార్గంలో భావ విస్తృతిని పెంపొందిస్తూ సాగుతాయి. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత వంటి అంశాలను సమన్వయించి ప్రఖ్యాత రచయిత ఆధ్యాత్మికవేత్త సిలువేరు సుదర్శన్ చిత్సుధ పేరుతో వ్యాస సంపుటిని వెలువరించారు. ఎన్నో విషయాలను జాగ్రత్తగా క్లుప్తీకరించి, తక్కువ పదాలలో నేర్పుతో చెప్పి సమగ్రమైన…