బర్త్‌డే పార్టీకి, లిక్కర్‌కి, డీజేకి అనుమతి లేదు

మంగ్లీ ఎఫ్‌ఐఆర్ కాపీలో కీలక విషయాలను ప్రస్తావించిన పోలీసులు హైదరాబాద్, జూన్ 11: అనుమతి లేకుండా బర్త్‌డే పార్టీ నిర్వహించిన కారణంగా ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగ్లీ ఎఫ్‌ఐఆర్ కాపీలో పోలీసులు పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ఈనెల 10వ తేదీ అర్థరాత్రి ఒంటి గంట సమయంలో…
