ఉత్తరాదిన పెరిగిన చలి

– దిల్లీలో పొగమంచుతో విమానాల ఆలస్యం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 15: ఉత్తర భారత దేశాన్ని చలి గడగడలాడిస్తున్నది. రాజధాని దిల్లీని పొగమంచు కప్పేసింది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దిల్లీ సహా పంజాబ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోవడంతో విపరీతమైన పొంగ…
