కన్నాయిగూడెం అభివృద్ధిపై దృష్టి పెట్టాలి

– నీతి అయోగ్ కేంద్ర ప్రభారీ అధికారి అన్వేష్‌కుమార్ ములుగు, ప్రజాతంత్ర, నవంబర్ 7: అభివృద్ధి సాధించడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, క్షేత్రస్థాయిలో ఉన్న సవాళ్లను గుర్తించాలని, ప్రజల జీవితాల్లో త్వరితగతిన మార్పు తీసుకురావాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభారీ అధికారి, వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ అన్వేష్ కుమార్ అన్నారు. కలెక్టరేట్…
