Tag #Focus on ITDAs strengthening #workshop #Hyderabad

ఐటీడీఏల బలోపేతంపై దృష్టి

– కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వర్క్‌షాప్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ఐటీడీఏల బలోపేత చర్యలపై కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖకు చెందిన గిరిజన సాంస్కృతిక శిక్షణ సంస్థ, సంక్షేమ శాఖ హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో శనివారం ఒక రోజు కార్యశాల(వర్క్‌షాప్) నిర్వహించింది. ఈ…