అంగన్వాడీల బలోపేతంపై దృష్టి

– ఎస్‌హెచ్‌జీలకూ భాగస్వామ్యం – త్వరలో సరికొత్త బాలామృతం పంపిణీ – మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంగన్వాడీల బలోపేతంపై మహిళా శిశు సంక్షేమ శాఖ దృష్టి సారించింది. చిన్నారుల పోషకాహరాన్ని మెరుగుపరిచేందుకు మహిళా స్వయం సహాయక బృందాలు, స్వచ్చంద…
