ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

– వాతావరణ శాఖ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి – ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉంది – రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9: ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతాంగం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా నీటి లభ్యతకు అనుగుణమైన ప్రత్యామ్నాయ…
