సబ్బండ వర్గాల సమిష్టి పండుగ..: సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
సీ ఎం కేసీఆర్ ” సద్దుల బతుకమ్మ ” శుభాకాంక్షలు తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ముగింపు ఆఖరి రోజు “సద్దుల బతుకమ్మ”ను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవన విధానం లోనుంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగ అని సీఎం అన్నారు.…