Tag Floral Festival

బతుకమ్మ: తెలంగాణ అస్తిత్వానికి పూల అభిషేకం

“తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బతుకమ్మకు విశిష్టమైన స్థానం ఉంది. బతుకమ్మను కేంద్రంగా చేసుకుని నిర్వహించిన ర్యాలీలు, సామూహిక వేడుకలు తెలంగాణ ప్రజల సాంస్కృతిక అస్తిత్వాన్ని, ప్రాంతీయ గౌరవాన్ని చాటాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమాలు ఉద్యమానికి ప్రజా భాగస్వామ్యాన్ని అందించాయి.రాష్ట్ర ఏర్పాటు అనంతరం బతుకమ్మ వేడుకలు తెలంగాణ సరిహద్దులను దాటి ఇతర…