నష్టాలపై ప్రాథమిక నివేదిక సమర్పించండి

– వివిధ శాఖల కార్యదర్శులతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ హైదరాబాద్, ఆగస్టు 28 : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రాథమిక నివేదికను వెంటనే సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సంబంధిత శాఖల కార్యదర్శులను ఆదేశించారు. రాష్ట్రంలో కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల…
