కష్టాల్లో ఉన్న ప్రజలకు బీజేపీ బాసట

– వరద బాధితులకు ఎంపీ లాడ్స్‌నుంచి తక్షణ సాయం – ఎంపీల సహకారానికి ధన్యవాదాలు: అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31: భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వారిని ఆదుకునేందుకు రాష్ట్రంలోని ఆరుగురు బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు తమ ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.10 లక్షల…
