వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలి

– తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు రూ.10 కోట్లు – పరిహారం కోసం ఎవరూ ఎదురుచూడొద్దు – చెరువులు, రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యమివ్వాలి – రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10: రాష్ట్రంలో ప్రధానంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన…
