అధికారులు సమన్వయంతో పనిచేయాలి

– విపత్తుల సమయంలో అప్రమత్తంగా ఉండాలి – కామారెడ్డి వరదల్లో అధికారుల కృషి ప్రశంసనీయం – నష్టానికి సంబంధించి నివేదికలు సిద్దంచేయాలి – కేంద్రం నుంచి సాయం అందేలా చూడాలి – యూరియా కోసం పడిగాపులు పడకుండా చూడండి – కామారెడ్డిలో అధికారులతో సిఎం రేవంత్ సమీక్ష కామారెడ్డి,ప్రజాతంత్ర,సెప్టెంబరు4: వరదలు, విపత్తుల సమయంలో అధికారులు సమన్వయంతో…
