భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు

– మొదటి ప్రమాద హెచ్చరిక జారీ భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు త్రొక్కుతుంది. శుక్రవారం సాయంత్రానికి 44 అడుగులు దాటి మొదటి ప్రమాద హెచ్చరిక కు చేరుకుంది. ఇది మరింత పెరిగా అవకాశం…
