భదాద్రి జిల్లాలో వరద నష్టం 130 కోట్లు
10,831 ఎకరాల పంట….35 హెక్టార్లలో ఉద్యానవన పంట నష్టం కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మండలాల్లో బృందం విస్తృత పర్యటన బూర్గంపాడు, ప్రజాతంత్ర, జూలై 22 : ఇటీవల భద్రాచలం వద్ద గోదావరికి భారీ వరదల వొచ్చిన కారణంగా దెబ్బతిన్న పంటలు, దెబ్బతిన్న ఇళ్లు, రహదారులు, మిషన్ భగీరథతో పాటు వివిధ…