పశ్చిమాసియాలో యుద్ద మేఘాలు

– శంషాబాద్ నుంచి పలు విమానాల రద్దు హైదరాబాద్, మార్చి 2: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ నుంచి విదేశాలకు వెళ్లాల్సిన అనేక విమానాలు రద్దయ్యాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధవాతావరణం కారణంగా విమానాయన సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి దోహా, అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియా వెళ్లాల్సిన విమానాలు…
