Tag #Flight services #to Israel #suspended #AIR India

ఇజ్రాయెల్ కు విమాన సర్వీసులు నిలిపివేత

 – ఎయిర్ ఇండియా వెల్లడి న్యూదిల్లీ, ఏప్రిల్ 6 : పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మే 31 వరకు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవు వెళ్లే సర్వీసులను, అక్కడి నుండి వచ్చే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రక టించింది.…