మంటగలుస్తున్న మానవ సంబంధాలు

తాత మనవడు సినిమాలో సినారె రాసిన అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం అని ప్రతి ఒక్కరూ పాడుకునేలా చేస్తున్నాయి నేటి మనుషుల తీరు చూస్తుంటే. ప్రతి రోజు కేరళ నుంచి కాశ్మీర్ వరకు జరుగుతున్న ఉదంతాలు చూస్తుంటే ఇది నిజమనిపిస్తుంది. ఈ రోజుల్లో సమాజంలో భార్య భర్త విడాకులు తీసుకోవడం,…
