సమైక్య భారత పతాక సర్దార్ వల్లభాయ్ పటేల్
నేడు అక్టోబర్ సర్దార్ వల్లబాయ్ పటేల్ జన్మదినం సువిశాల భారతానికి పునాదులు వేసిన స్వాతంత్య్ర సమరయోధుడు, నికార్సైన రాజకీయ నాయకుడు, న్యాయవాది, బర్దోలీ పోరాట యోధుడు, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని, హోంశాఖామంత్రి సర్దార్ వల్లభాయ్ జవేరీభాయ్ పటేల్ 31 అక్టోబర్ 1875న నాడియాడ్ గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో లడ్బా పటేల్, జవేర్‌భాయ్…