హైదరాబాద్‌లో మరో ఘాతుకం
కార్ఖానాలో బాలికపై ఐదుగురు అత్యాచారం రెండు నెలలుగా సాగుతున్న వ్యవహారం..ఆలస్యంగా వెలుగులోకి ఐదుగురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు జూబ్లీహిల్స్ ఘటన మరవక ముందే మరో దుస్సంఘటన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 7 : హైదరాబాద్‌లో అత్యాచారాల పరంపర కొనసాగుతుంది. రోజుకో దారుణం వెలుగు చూస్తుంది. జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచార ఘటన మరవక…